Ruturaj: ఫీల్డింగే ఆర్‌సీబీతో ఓటమికి కారణం..కానీ, సంతోషం 3 d ago

RCB తో మ్యాచులో తాము ఓడిపోవడానికి ఫీల్డింగ్ సరిగా చేయకపోవడమే కారణమని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ తెలిపారు. "ఈ పిచ్ పై 170 మంచి స్కోర్.. RCB 20 రన్స్ అదనంగా చేసింది. మా ఫీల్డర్లు అత్యవసర సమయాల్లో క్యాచులు వదిలేశారు. పెద్ద టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు కొంచెం భిన్నంగా బ్యాటింగ్ చేయాలని, ఆ ప్రయత్నంలోనే వికెట్లు కోల్పోయామన్నారు. కేవలం 50 రన్స్ తేడాతో ఓడాం.. భారీ తేడాతో ఓడనందుకు సంతోషం’ అని చెప్పారు.